మధుమేహం అంటే ఏమిటి? మధుమేహ వ్యాధిగ్రస్తులు పాటించవలసిన జాగ్రతలు ఏమిటి? – Dr.R. Uday Kumar, Consultant Naturopathy, Addlife, BIACH&RI.
మధుమేహం అంటే… రక్తంలో అత్యధికంగా చక్కర శాతం ఉండటం వల్ల దాని ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. మధుమేహం రెండు రకాలు. 1. మొదటి రకం: క్లోమగ్రంధీలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం. 2. రెండవ రకం; రక్తంలో అత్యధికంగా ఇన్సులిన్ ఉండటం, దానికి కారణం రక్తంలో అత్యధికంగా చక్కర ఉండటం వల్ల ఆది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరెపిస్తుంది. రెండవ రకం మధుమేహాన్ని తగ్గించుకోవడం, రాకుండా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. రక్తంలో ఇన్సులిన్ తగ్గాలంటే మనం…